Sangareddy MLA, Congress party senior leader Jaggareddy on LRS abolish. Chief Minister KCR took an important decision and allowed the registration of open plots. Apart from this, there is no problem in registration of such plots regularized under Land Regularization Schemes (LRS).
#LRS
#LRSAbolish
##SangareddyMLAJaggareddy
#LandRegularizationSchemes
#openplots
#registrationplots
#CMKCR
#TRSGovt
#Dharaniportal
#Revenueemployees
#Telangana
# ఎల్ఆర్ఎస్
ఎల్ఆర్ఎస్ లేని వ్యవసాయేతర ఆస్తులను కూడా క్రయ విక్రయాలు జరుపుకోవచ్చని కేసీఆర్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్వాగతించారు. ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలన్న డిమాండ్‌తో ఆయన తలపెట్టిన దీక్షను రద్దు చేశారు. ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తూ ప్లాట్ల రిజిస్ట్రేషన్ల కు అనుమతి ఇస్తూ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన సంగారెడ్డి ఎమ్యెల్యే జగ్గారెడ్డి.. ప్రభుత్వం ప్రజల డిమాండ్ కు దిగొచ్చి ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయడాన్ని స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేసారు