CAA 2019 : పౌరసత్వ సవరణ బిల్లును రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ వామపక్షాల భేటీ! || Oneindia Telugu

Oneindia Telugu 2019-12-16

Views 322

CAA oppose the very spirit of the Constitution by violating the Fundamental Rights enshrined in it.The BJP must withdraw the Bill and apologise to the citizens for even introducing it CPI Leaders against for Citizenship Amendment Act and talk to media at Dasari Bhawan Vijayawada.

రాజ్యాంగ హక్కులను కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పలువురు పిలుపునిచ్చారు.
పౌరసత్వ సవరణ బిల్లును రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ విజయవాడ దాసరి భవన్‌లో ఎఐఎస్‌ఎఫ్‌, ఎఐవైఎఫ్‌ నేతలు చర్చించారు
సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ పౌరసత్వ సవరణ బిల్లు వల్ల దేశం ప్రశాంతత కోల్పోయిందన్నారు
#CitizenshipAmendmentAct
#CAA2019
#CPI
#bjp

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS