Bigg Boss Telugu 3 : Controversies Around Bigg Boss Show || What is Nagarjuna's Next Step?

Filmibeat Telugu 2019-07-16

Views 1

Controversies and cases around the Bigg Boss show: What is Nagarjuna's Next Step?. FilmNagar source said that, Nagarjuna worrying about the unwanted cases and controversies ahead of the upcoming telugu reality show 'Bigg Boss 3'.
#gayathrigupta
#akkineninagarjuna
#biggbosstelugu3
#nani
#jrntr
#anchorswethareddy
#biggboss3
#manmadhudu2


బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 గ్రాండ్‌గా ప్రారంభం కాబోతోంది అనుకుంటే ఊహించని విధంగా వివాదాల్లో ఇరుక్కుంది. జర్నలిస్ట్ శ్వేతా రెడ్డితో పాటు నటి గాయిత్రి గుప్తా బిగ్ బాస్ సెలక్షన్ ప్రాసెస్‌లో తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. గత వారం రోజులుగా బిగ్ బాస్ చుట్టూ అలుముకున్న వివాదాలు షో హోస్ట్ నాగార్జునను ఆందోళనలో పడేసినట్లుగా చర్చించుకుంటున్నారు. గతంలో హోస్ట్‌గా వ్యవహరించిన ఎన్టీఆర్, నానికి ఎదురుకాని భిన్నమైన పరిస్థితులు, వివాదాలు.... నాగార్జునను ఆలోచనలో పడేశాయట.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS