ICC Cricket World Cup 2019 Final : Do You Know How Much The Prize Money The Winners Got ? | Oneindia

Oneindia Telugu 2019-07-15

Views 147

ICC Cricket World Cup 2019 Final:ENG v NZ:England cricket team will get richer by USD 4 million for winning the Cricket World Cup 2019 after they beat New Zealand in a humdinger of a final played at the Lord's cricket ground in London on Sunday.
#icccricketworldcup2019final
#engvnz
#benstokes
#martinguptillrunout
#kanewilliamson
#eoinmorgan


టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగి అంచనాలు నిలబెట్టుకుంటూ, ఆశలను నిజం చేసుకుంటూ ఆతిథ్య ఇంగ్లాండ్‌ తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది. లార్డ్స్ వేదికగా ఆదివారం చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో చివరకు ఇంగ్లాండ్ ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, ప్లంకెట్ చెరో మూడు వికెట్లు తీయగా... జోఫ్రా అర్చర్, మార్క్ వుడ్ తలో వికెట్ తీసుకున్నారు. అనంతరం 242 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ సైతం నిర్ణీత 50 ఓవర్లలో 241 పరుగులే చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS