ICC World Cup 2019 Final:Williamson Breaks Jayawardene World Record In World Cup Final Match

Oneindia Telugu 2019-07-14

Views 93

New Zealand captain Kane Williamson, after opening his account during the World Cup 2019 final Over England, became the captain with the most number of runs in a single edition of the tournament. He broke former Sri Lankan captain Mahela Jayawardene's record of 548 runs scored during the 2007 World Cup.
#icccricketworldcup2019
#engvnz
#kanewilliamson
#eoinmorgan
#jonnybairstow
#jasonroy
#benstokes
#martinguptill

లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేన్ విలియమ్సన్ ఒక పరుగు చేయడంతో ప్రపంచకప్‌ చరిత్రలో ఒకే టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS