Rk Goud Press Meet About Telugu Cine Workers Problem || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-07-10

Views 169

Those who do not have flats in Chitri Puri Colony,they are requesting govt from past days.The initiation took 26 days to complete. In this case, the workers are under R. K. Goud held Meet the Press. As the government did not respond to workers' initiation, the press conference was held to solicit the government.
#rkgoud
#chitrapuricolony
#filmindustry
#kcr
#ktr
#tollywood

చిత్ర పురి కాలనీ లో ఫ్లాట్స్ రాని వారు నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ దీక్ష మొదలు పెట్టి 26 రోజులు పూర్తి అయింది. ఈ సందర్బంగా కార్మికులకు అండగా ఆర్. కె. గౌడ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. కార్మికుల దీక్షకు ప్రభుత్వం స్పందించకపోవడంతో, ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ ఈ ప్రెస్ మీట్ నిర్వహించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS