చైత్ర నా...? చిత్ర..నా ? Bharani Shankar ఏంటి భయ్యా ఈ confusion | Telugu FilmiBeat

Filmibeat Telugu 2023-03-14

Views 3

Geeta Sakshiga is an intense emotional drama based on true events. Produced by Chetan Raj, the film is directed by Anthony Mattipalli. Starring Adarsh and Chitra Shukla as heroines, this film is releasing on March 22 in Telugu and Tamil languages. Promotions are in full swing. A good buzz has been created on the movie with the posters, first look, teaser and song released already. On Tuesday, the makers released the trailer raising these expectations | యధార్థ ఘ‌ట‌న‌లను ఆధారంగా చేసుకుని రూపొందిన ఇన్‌టెన్స్ ఎమోష‌న‌ల్ డ్రామా ‘గీత సాక్షిగా’. చేతన్ రాజ్ నిర్మించిన ఈ సినిమాకి ఆంథోని మట్టిపల్లి దర్శకత్వం వహించాడు. ఆద‌ర్శ్‌, చిత్రా శుక్లా హీరో హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రాన్ని మార్చి 22న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు. ప్రమోషన్స్ ఫుల్ స్వింగులో ఉన్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్స్‌, ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్‌, సాంగ్‌తో సినిమాపై మంచి బ‌జ్ క్రియేట్ అయ్యింది. మంగ‌ళ‌వారం ఈ ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను పెంచుతూ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు మేక‌ర్స్‌.

#GeethaSakshiga
#Tollywood
#AnthonyMattipalli
#RRR
#ChetanRaj
#Rajamouli
#ChitraShukla
#Vijay
#DHeeAdarsh
#Kollywood

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS