RK Goud Controversy Press Meet On TFPC Elections || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-06-17

Views 37

C Kalyan, Prasanna Kumar and other members of Telugu Film Producers Council conducted the press meet. Telugu filmmakers participated in this press meet. The press conference was held on this occasion to resolve issues between producers and the board of producers.
#RKGoud
#ckalyan
#prasannakumar
#cahdalavadasrinivasarao
#TFPCelections
#tollywood


తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి సభ్యులు సి కళ్యాణ్,ప్రసన్న కుమార్ తదితరులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో తెలుగు చలన చిత్ర నిర్మాతలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా నిర్మాతల మధ్య, నిర్మాతల మండలి మధ్య వుండే సమస్యలను పరిష్కరించే దిశగా ఈ ప్రెస్ మీట్ ని నిర్వహించారు. ఆర్.కే.గౌడ్ ఆర్.కే.గౌడ్ ప్రొడ్యూసర్స్ ఎలక్షన్స్ పై మాట్లాడారు. ఈ నెల 30 న ఈ ప్రొడ్యూసర్స్ ఎలక్షన్స్ వుంటాయని తెలియజేసారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS