Film Stars Who win, Who loss in 2019 Lok Sabha elections. There are veterans like Shatrughan Sinha, Hema Malini, Kirron Kher.
#ElectionResults2019
#modi
#amitshah
#nda
#bjp
#congress
#rahulgandhi
#chandrababunaidu
#tdp
#ysjagan
#ycp
#ysrcp
#telangana
#kcr
#janasena
దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్టీఏ కూటమి 350కి పైగా స్థానాల్లో గెలుపొంది మరోసారి విజయ ఢంకా మ్రోగించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ క్లీన్ స్వీప్ చేసి అధికారం చేజిక్కించుకుంది. సినీ పరిశ్రమ నుంచి కూడా పలువురు స్టార్లు బరిలో నిలిచారు. వీరిలో కొందరు ప్రజల మద్దతుతో విజయం వైపు అడుగులు వేయగా... మరికొందరు ఘోర పరాజయం పాలయ్యారు. జనసేన పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్.. ఏపీ అసెంబ్లీకి పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓటమి పాలవ్వడం గమనార్హం. ఆయన సోదరుడు నాగబాబు కూడా నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.