Samantha Akkineni's latest movie O Baby which is directed by B. V. Nandini Reddy. In this movie promotions director B. V. Nandini Reddy and samantha participated in cash program. In this programme Samantha Akkineni Comments On Akkineni Family goes viral.
#ohbaby
#samanthaakkineni
#nagarjunaakkineni
#nagashaurya
#nagachaitanya
#akhilakkineni
#sumakanakala
నాగార్జున తనయుడు నాగచైతన్యను వివాహం చేసుకొని అక్కినేని వారింట అడుగు పెట్టింది సమంత. పెళ్లి తర్వాత మరింత జోరు పెంచిన ఈ భామ.. అటు సినిమాలు, ఇటు సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు దగ్గరవుతూ వస్తోంది. సందర్భం వచ్చినపుడు తనకు సంబందించిన విషయాలు, అక్కినేని ఫ్యామిలీకి సంబందించిన విషయాలను చెబుతూ వస్తోంది సామ్. తాజాగా క్యాష్ ప్రోగ్రామ్‌కు వచ్చిన సామ్ అక్కినేని ఫ్యామిలీపై ఆసక్తికర కామెంట్ చేసింది.