ICC Cricket World Cup 2019: Bharat Arun Comments On MS Dhoni's Slow Batting!!

Oneindia Telugu 2019-06-28

Views 1

India bowling coach Bharat Arun brushed aside concerns surrounding Indian middle-order, especially MS Dhoni's struggle to rotate the strike on a sluggish wicket during their World Cup 2019 match Over Afghanistan
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#bowlingcoach
#BharatArun
#MSDhoni
#Afghanistan
#teamindia
#ravisastri

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని స్ట్రైక్‌ రేట్‌ను విరాట్‌ కోహ్లీతో పోల్చొద్దని భారత బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్ అన్నారు. ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా గురువారం వెస్టిండిస్ జట్టుతో తలపడనుంది. ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ధోని 52 బంతుల్లో 28 పరుగులు చేశాడు.

ధోని కెరీర్‌లోనే అత్యంత స్లోగా ఆడిన ఇన్నింగ్స్‌ల్లో ఇదొకటి. మరోవైపు ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 63 బంతుల్లో 67 పరుగులు చేశాడు. ముఖ్యంగా ఆప్ఘన్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ వేగంగా స్ట్రైక్‌ రొటేట్‌ చేయలేకపోవడంపై ప్రస్తుతం ఆందోళన నెలకొంది. ఈ విషయంపై అతడిని ప్రశ్నించారా అన్న దానికి అరుణ్‌ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు.ఈ నేపథ్యంలో టీమిండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ మాట్లాడుతూ "బ్యాట్స్‌మెన్‌, సహాయ సిబ్బంది, బ్యాటింగ్‌ కోచ్‌, హెడ్ కోచ్‌ ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉంటారు. అందరు కోచ్‌లతో రవిశాస్త్రి చర్చిస్తూనే ఉంటారు. ఆటగాళ్ల ప్రదర్శనపై మేం చర్చిస్తామో చెప్పను" అని అన్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS