ICC World Cup 2019:The International Cricket Council (ICC) has asked the Board of Control for Cricket in India to remove an Indian Army insignia from MS Dhoni’s gloves, stating that it is against its regulations, PTI reported on Thursday.
#CWC19
#dhonigloves
#msdhoni
#iccworldcup2019
#shikhardhavan
#indvsa
#viratkohli
#rohitsharma
#jaspritbumrah
#kuldeepyadav
#YuzvendraChahal
#viratkohli
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గ్లౌజులపై బలిదాన్ గుర్తు తొలగించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కోరింది. ధోనీకి భారత ఆర్మీ అంటే ఎంతో గౌరవం. తనకు ఆర్మీలో చేరాలనే కోరిక ఉందని చాలాసార్లు చెప్పాడు. మ్యాచ్ సందర్భంగా ఈ అభిమానాన్ని ధోనీ ఎన్నోసార్లు చూపించాడు కూడా. ఇక ప్రస్తుతం జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో ధోనీ తన కీపింగ్ గ్లౌజ్‌పై 'బలిదాన్ బ్యాడ్జ్' (ఆర్మీకి చెందిన లోగో) వేయించుకున్నాడు.