ICC Cricket World Cup 2019,India vs New Zealand:Former Team India captain MS Dhoni on Tuesday became the second Indian cricketer after Sachin Tendulkar to play 350 matches in ODI cricket. Dhoni has scored 10,723 runs at an average of 50.58 and has effected 443 dismissals (320 catches and 123 stumpings) in his first 349 ODIs. Overall, MS Dhoni is the tenth cricketer to reach 350 ODIs.
#icccricketworldcup2019
#indvnz
#msdhoni
#cwc2019semifinal
#viratkohli
#rohitsharma
#sachintendulkar
#jaspritbumrah
#mohammedshami
#rishabpanth
#klrahul
#cricket
#teamindia
టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్‌కీపర్ మహేంద్రసింగ్ ధోనీ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌లో జరుగుతున్న ఐసీసీ ప్రపంచకప్ 2019 టోర్నీ మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ ఎంఎస్ ధోనీకి 350 వన్డే. దీంతో 350 వన్డేలాడిన తొలి వికెట్‌కీపర్‌గా ధోనీ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర 360 మ్యాచ్‌లకు కీపర్‌గా వ్యవహరించినప్పటికీ.. అందులో 40వన్డేలలో స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌గా ఆడాడు.