ICC Cricket World Cup 2019:Former international cricketer Brian Lara was taken to the Global Hospital in Parel on Tuesday.
While hospital authorities refused to divulge any information, sources said that he had complained of chest pain.
#icccricketworldcup2019
#brianlara
#chestpain
#indvwi
#indvafg
#viratkohli
#rohitsharma
#msdhoni
#hardhikpandya
#teamindia
#cricket
వెస్టిండిస్ మాజీ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా ఆసుపత్రిలో చేరారు. మంగళవారం ఆయనకు ఛాతి నొప్పి రావడంతో హుటాహుటిన ముంబైలోని గ్లోబల్ ఆసుపత్రిలో ఆయన్ని చేర్పించారు.
వరల్డ్‌కప్ టోర్నీ బ్రాడ్‌కాస్టర్ స్టార్‌స్పోర్ట్స్ ఛానల్‌లో విశ్లేషణలు అందించేందుకు ఇటీవల ముంబయికి వచ్చిన బ్రియాన్ లారాకి ఈరోజు మధ్యాహ్నం ఛాతినొప్పి రావడంతో సిబ్బంది సమీపంలోని గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే అతనికి ఒకసారి గుండె పోటు వచ్చి ఉండటంతో.. ఈరోజు రెండోసారి స్ట్రోక్ వచ్చిందంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ.. ఆసుపత్రి వర్గాలు మాత్రం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.