ICC Cricket World Cup 2019 : Rohit Sharma Finds Unique Way To Spend Time During Travel || Oneindia

Oneindia Telugu 2019-06-25

Views 345

ICC Cricket World Cup 2019: The team travelled from Southampton to Manchester after a hard fought win over Afghanistan and everyone was busy doing their bit of fun as they made the journey by road. Rohit, who is also the vice-captain of the team, took to Instagram to let his fans know of what he was up to.
#icccricketworldcup2019
#indvafg
#viratkohli
#rohitsharma
#msdhoni
#hardhikpandya
#teamindia
#cricket
టీమిండియా డాషింగ్ ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ‌ను ఎప్పుడూ హిట్‌మ్యాన్‌గానే చూస్తుంటారు అభిమానులు. అత‌ణ్ని క‌ళాకారుడ‌ని దృష్టిలో ఎప్పుడూ చూడ‌లేదు. ప్రోత్స‌హించనూ లేదు జ‌నం. అత‌నిలో మాంఛి క‌ళాకారుడు కూడా ఉన్నాడ‌నే విష‌యం తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో భాగంగా సౌతాంప్ట‌న్‌లోని రోజ్‌బౌల్ స్టేడియంలో శ‌నివారం ఆఫ్ఘ‌నిస్తాన్‌తో మ్యాచ్ ముగిసిన అనంతరం.. మాంఛెస్ట‌ర్‌కు రైలులో బ‌య‌లుదేరింది టీమిండియా.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS