ICC Cricket World Cup 2019:Pak captain Sarfaraz Ahmed is facing severe backlash for his team's dismal show in the ongoing ICC Cricket World Cup 2019 in England and Wales.
#icccricketworldcup2019
#sarfaraz
#indvafg
#indvpak
#eionmorgan
#Jonnybairstow
#joeroot
#gulbadinnaib
#hashmatullahshahidi
#dawlatzadran
#cricket
#teamindia
పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌కు ఘోర అవమానం ఎదురైంది. ప్రపంచకప్‌లో భాగంగా గత ఆదివారం(జూన్ 16)న మాంచెస్టర్ వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు 89 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది.