Anasuya Bharadwaj To Leave Comedy Show Due To This Reason? || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-06-18

Views 5

anchor Anasuya Bharadwaj attracts with her performance in comedy show. As per latest news she will not appears comedy show in future days.
#anasuyabharadwaj
#kathanam
#anchoranasuya
#anchorrashmi
#tollywood
#roja
#nagababu
#chalakichanti

బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ లో స్పెషల్ అట్రాక్షన్ యాంకర్ అనసూయనే. ఇందులో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. షో ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు ఆమె ఎన్ని పంచులు విసిరినా సరదాగా నవ్వుతూ ఎంజాయ్ చేసే అనసూయను చూసి మురిసిపోతుంటారు బుల్లితెర ప్రేక్షకులు. యాంకర్ అయినప్పటికీ తన అందాలతో బుల్లితెర ఆడియన్స్ ని మత్తెక్కించడంలో సక్సెస్ అయింది అనసూయ. దీంతో జబర్దస్త్ అంటే అనసూయ.. అనసూయ అంటే జబర్దస్త్ అనే స్టేజ్ కి వెళ్లిపోయారు స్మాల్ స్క్రీన్ ఆడియన్స్. అయితే అనసూయ గురించి తాజాగా వినిపిస్తున్న ఓ వార్త వారిని కలవర పెడుతోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS