Shikhar Dhawan suffered a thumb injury after a World Cup hundred that ruled him out for at least next four matches. Even though India fielding coach R Sridhar feels the left-handed opener is expected make a comfortable comeback after recovering from the injury, fielding in the slip region could emerge as a "challenge" for Shikhar Dhawan.
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#opener
#shikhardhawan
#teamindia
#fieldingcoach
#rsridhar
వేలి గాయంతో నాలుగు వారాల పాటు ప్రపంచకప్ మ్యాచ్‌లకు దూరమైన టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ విషయంలో మరో బాంబు పేల్చారు ఫీల్డింగ్ కోచ్ రామస్వామి శ్రీధర్. ఇకపై శిఖర్ ధావన్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేయడం సవాల్‌తో కూడుకున్న విషయమని అన్నారు. స్లిప్‌లో ఫీల్డింగ్ చేయడం ఇక అంత సులువు కాదని చెప్పారు. బ్యాటింగ్ సందర్భంగా ఇబ్బందులు తలెత్తకపోవచ్చని, ఆయనకు ఇష్టమైన స్లిప్ ఫీల్డింగ్‌లో మాత్రం శిఖర్ ధావన్ కొంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి రావచ్చని అభిప్రాయపడ్డారు. దూరం నుంచి బంతిని కీపర్ లేదా నాన్ స్ట్రయికర్ ఎండ్ వైపు విసిరడం పెద్ద సమస్య కాకపోవచ్చని ఆయన చెప్పారు.