నేడు చంద్రబాబు సమీక్ష..! అదికారులతో కాదు.. పార్టీ ఓటమిపై నేతలతో..!! || Oneindia Telugu

Oneindia Telugu 2019-06-14

Views 301

party leaders at the meeting on the Telugu Desam Party cadre in the state after the election results. Chandrababu will be heading to party machinery on future planning.
#appolitics
#tdp
#defeat
#chandrababu
#reviewmeeting
#ElectionResults
#Vijayawada

సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఓటమికి గల కారణాలపై ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడిపి ఉన్నత స్థాయి సమీక్ష జరగనుంది. ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులపై జరుగుతున్న దాడులను ఈ సమావేశంలో చంద్రబాబు పార్టీ నేతలతో చర్చించనున్నారు. భవిష్యత్తు ప్రణాళికపై పార్టీ యంత్రాంగానికి దిశానిర్దేశం చంద్రబాబు చేయనున్నారు. విజయవాడ ఏ కన్వెన్షన్ వేదికగా తెలుగుదేశం పార్టీ...ఎన్నికల ఫలితాలపై సమీక్ష నిర్వహిస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS