బీజేపీ ప్రెసిడెంట్‌గా మళ్లీ అమిత్ షా..? కారణం అదేనా...? || Oneindia Telugu

Oneindia Telugu 2019-06-13

Views 249

Amit Shah, India's Home Minister,is likely to continue as chief of the ruling BJP for at least six more months, during which the party's internal elections will be held, sources say.
#bjp
#amitshah
#homeminister
#modi
#elections
#HomeMinister

బీజేపీ కొత్త అధ్యక్షుని నియామకంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మోడీ 2.0 కేబినెట్‌లో అమిత్ షా హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఆయన స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారన్న అంశంపై కొన్నాళ్లుగా సస్పెన్స్‌ కొనసాగుతోంది. వాస్తవానికి 2018 డిసెంబర్‌లో పార్టీ జాతీయాధ్యక్షుడిగా అమిత్ షా పదవీకాలం ముగిసినా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయనను మరి కొంతకాలం పార్టీ ప్రెసడెంట్‌గా కొనసాగించారు. ప్రస్తుతం ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పడినందున నూతన అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ ప్రారంభంకానుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS