Some TRS Leaders Are Trying To Jump Into BJP || అమిత్ షా సమక్షంలో TRS నేతలు BJPలో చేరనున్నారా...??

Oneindia Telugu 2019-09-13

Views 3

Telangana Politics changing in speed way. Some TRS Leaders are trying to jump into BJP, news going in social media viral.
#telangana
#politics
#bjp
#trs
#hyderabad
#nayininarasimhareddy
#etalarajender
#amithshah

టీఆర్ఎస్‌ పార్టీలో ఇంకా అసమ్మతి చల్లారేదా? అసలు పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతోంది? మంత్రి వర్గ విస్తరణ నేపథ్యంలో చెలరేగిన అసంతృప్తి జ్వాలలు ఇంకా ఎగిసిపడుతూనే ఉన్నాయా? కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గానీ, నేతలు గానీ బీజేపీ వైపు చూస్తున్నారా? ఇలాంటి ప్రశ్నలకు తాజా పరిణామాలు కొంతలో కొంత అవుననే సమాధానం ఇస్తున్నాయి. అయితే ఆ ఎనిమిది మంది నేతలు అమిత్ షా సమక్షంలో కమల తీర్థం పుచ్చుకోనున్నారనే ప్రచారం మరింత హాట్ టాపికైంది. అదలావుంటే అసంతృప్త నేతలు మళ్లీ గొంతు సవరించుకుని కేసీఆర్‌కే జై కొడుతున్న నేపథ్యంలో ఆ వార్త ఎంతవరకు నిజమన్నది ప్రశ్నార్థకంగా మారింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS