End Of An Era : I Love Cricket But I Also Hate It,Says Yuvraj Singh || Oneindia Telugu

Oneindia Telugu 2019-06-11

Views 2

Yuvraj Singh, in an emotional video, traced his journey as a young kid who took to cricket only because he was scared of his father. Yuvraj Singh went on to become one of the greatest shorter formats cricketers before retiring on June 10, 2019.
#yuvarajsingh
#retirement
#iccworldcup2019
#msdhoni
#viratkohli
#shikhardhavan
#rohitsharma
#jaspritbumrah
#cricket


టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ సోమవారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. సోమవారం ముంబైలో మీడియా సమావేశం నిర్వహించి తన 19 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించాడు. భారత తరుపున యువీ తన చివరి మ్యాచ్‌ని జూన్ 30, 2017న ఆడాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS