ICC Cricket World Cup 2019 : "Will Talk To Kagiso Rabada Man-to-man" Says Virat Kohli

Oneindia Telugu 2019-06-05

Views 182

After Kagiso Rabada termed Virat Kohli as 'immature', the Indian skipper on Tuesday responded to the South African pacer's comment but meanwhile, also praised him.
#CWC19
#iccworldcup2019
#indvsa
indiavssouthafrica2019
#viratkohli
#kagisorabada
#msdhoni
#lungingidi
#dalesteyn
#fafduplessis
#india
#southafrica

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలో పరిణితి లేకుండా వ్యవహారిస్తాడని సఫారీ పేసర్ కగిసో రబాడ చేసిన వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. రబాడ వ్యాఖ్యలపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం చాలా హుందాగా వ్యవహారించాడు. వరల్డ్‌కప్‌లో ఫేవరెట్‌ జట్లలో ఒకటిగా ఉన్న టీమిండియా తొలి పోరుకు సిద్ధమవుతోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS