ICC Cricket World Cup 2019 : Virat Kohli 37 Runs Away From Huge World Record || Oneindia Telugu

Oneindia Telugu 2019-06-26

Views 389

Virat Kohli, who has 11087 runs in ODIs, 6613 in Tests and 2263 in T20Is, will become the fastest to the 20,000 international overtaking Sachin Tendulkar and Brian Lara. Both Tendulkar and Lara had taken 453 innings to complete 20,000 international runs.
#icccricketworldcup2019
#indvwi
#msdhoni
#viratkohli
#rohitsharma
#yuzvendrachahal
#cricket
#teamindia

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ప్రపంచ రికార్డుపై కన్నేశాడు. ఇటీవలే ఈ ప్రపంచకప్‌లో వన్డేల్లో అత్యంత వేగంగా 11వేల పరుగుల మైలురాయిని అందుకున్న విరాట్ కోహ్లీ బ్యాటింగ్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా రికార్డును బద్దలు కొట్టనున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్‌లు కలిపి ఇప్పటివరకు 19,963 పరుగులు పూర్తి చేసిన విరాట్‌ కోహ్లీ మరో 37 పరుగులు చేస్తే అత్యంత వేగంగా 20వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పుతాడు. కోహ్లీ వన్డేల్లో 11087, టెస్టుల్లో 6613, టీ20ల్లో 2263 పరుగులు చేశాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS