ICC Cricket World Cup 2019 : Virat Kohli Fined 25% Match Fee For Excessive Appealing || Oneindia

Oneindia Telugu 2019-06-24

Views 109

India captain Virat Kohli has been fined 25 percent of his match fee for breaching Level 1 of the ICC Code of Conduct during the ICC Cricket World Cup match over sAfghanistan at Southampton on Saturday.Kohli was found to have breached Article 2.1 of the ICC Code of Conduct for Players and Player Support Personnel, which relates to "Excessive appealing during an International Match".
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#msdhoni
#mohammedshami
#memes
#Kohli
#Pleads
#Umpire

భార‌త క్రికెట్ జ‌ట్టు కేప్టెన్ విరాట్ కోహ్లీ మ‌న‌స్తత్వం ఎలాంటిదో మ‌న‌కు తెలుసు. మ్యాచ్ సంద‌ర్భంగా గ్రౌండ్‌లో వికెట్ ప‌డితే ఎలాంటి హావ‌భావాల‌ను ప్ర‌ద‌ర్శిస్తారో చూస్తూనే ఉంటాం. వికెట్ ప‌డిన ప్ర‌తీసారి త‌న దూకుడుతనాన్ని ప్ర‌ద‌ర్శిస్తుంటారు. బ్యాటింగ్‌లోనూ విరాట్ కోహ్లీది అదే శైలి. బౌల‌ర్‌పై ఎదురుదాడి చేయ‌డానికే ప్రాధాన్య‌త ఇస్తుంటాడు. ఈ దూకుడు వైఖ‌రిని చూసే ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత‌నికి అభిమానులు ఏర్ప‌డ్డారు. అది వేరే విష‌యం. తాజాగా ఆ దూకుడు మ‌న‌స్తత్వ‌మే విరాట్ కోహ్లీకి చిక్కుల‌ను తెచ్చి పెట్టింది. దాన్ని దూకుడు అనబోర‌ని, దురుసుత‌నం అని పేరు పెట్టారు అభిమానులు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS