ICC World Cup 2019:Dipak Patel, born on October 8, 1958, was an off-spinning all-rounder who made a name for himself in the 1992 World Cup by opening the bowling. Nishad Pai Vaidya looks at the career of a journeyman cricketer.
#iccworldcup2019
#dipakpatel
#viratkohli
#1992worldcup
#msdhoni
#rohitsharma
#shikhardhavan
#cricket
మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్ ప్లాష్‌బ్యాక్స్ పేరిట మైఖేల్ తెలుగులో ప్రత్యేక వార్తలను ఇస్తోన్న సంగతి తెలిసిందే. దీపక్ పటేల్ అనే క్రికెటర్ వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీలో తొలి ఓవర్ వేసిన స్పిన్నర్‌గా అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.