Rashmi Gautam Interesting Reply To A Netizen On BJP Win || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-05-24

Views 8

"Well yes i do have political views. People hav chosen and it’s the same people who expect people like me to post pics and give fake smiles so I’ll stick to that and keep my opinions to myself." Rashmi gautam tweeted.
#ElectionResults2019
#modi
#bjp
#rashmigautam
#anchorrashmi
#janasena
#ycp
#ysjagan
#tdp
#chandrababunaidu
#tollywood
#pawankalyan

2019 ఎన్నికల్లో మరోసారి 'నమో' మంత్రం మారుమ్రోగిపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటి తిరుగులేని మెజారిటీతో మళ్లీ అధికారం చేజిక్కించుకుంది. బీజేపీ ప్రభుత్వం రావాలని కోరుకున్నవారంతా దేశ వ్యాప్తంగా సంబరాల్లో మునిగిపోయారు. మోదీని అధికారంలోకి తెచ్చిన ప్రజలు, మోదీని వ్యతిరేకిస్తున్న వారు.... ఈ ఫలితాలపై సినీ సెలబ్రిటీలు ఎలా స్పందిస్తారనే విషయాన్ని ఆసక్తికరంగా గమనిస్తున్నారు. ఇప్పటికే పలువురు స్టార్లు తమ ఒపీనియన్ వెల్లడిస్తూ ట్వీట్స్ చేశారు. అయితే కొందరు మౌనంగా ఉండటంతో స్పందించాలంటూ నెటిజన్ల నుంచి ఒత్తిడి పెరిగుతోంది. ఈ క్రమంలో యాంకర్ రష్మి తదైన శైలిలో రియాక్ట్ అయ్యారు.

Share This Video


Download

  
Report form