Rashmi Gautam Responds On Her Fan Request || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-05-10

Views 6

Rashmi Gautam gets heartful proposal from die hard Fan. One of her follower posted that, rashmigautam27 Good Morning Rashmi Garu. This is a small request. Today my birthday I am expecting wishes from you mam with mentioning my name mam. Without your wishes madam my day will not complete . Thank you mam
#rashmigautam
#tollywood
#extrajabardasth
#teluguactress
#anchorrashmi
#anchoranasuya
#movienews

సినీ తారలకు ప్రాణాలిచ్చే ఫ్యాన్స్ ఉండటం అనాదికాలంగా వస్తున్నది. సోషల్ మీడియా విజృంభిస్తున్న సమయంలో తారలపై ఫ్యాన్స్ అభిమానం చాలా తేలికగా బయటపడుతున్నది. కొందరూ ఏమీ ఆశించడకుండానే తమ నచ్చిన నటులను ఆరాధిస్తుంటారు. మరి కొందరు తమ ప్రేమను వ్యక్తీకరించి.. వారి నుంచి ఏదో పొందాలని చూడటం ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. తాజాగా యాంకర్, సినీ తార రష్మీకి అలాంటి వింత అనుభవం ఎదురైంది.

Share This Video


Download

  
Report form