Mega Brother Nagababu In Dilemma, Will He Join Tv Show Again? || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-05-24

Views 1.8K

In 2019 Ap Elections Ysr cp got presigious win. Pavan's JanaSena not shown the expected mark and Nagababu faced huze loss of votes.
#ElectionResults2019
#pawankalyan
#nagababu
#janasena
#ycp
#ysjagan
#tdp
#chandrababunaidu
#tollywood
#modi
#bjp

వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పట్టాభిషేకం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన తీర్పు టీడీపీ వర్గాలపై ఏ మేరకు ప్రభావం చూపిందో తెలియదు కానీ జనసేన వర్గాన్ని మాత్రం కుదిపేసింది. రాష్ట్రంలో ఉన్న అవినీతిని వెలికితీస్తా.. ఛలోరె ఛలోరె ఛల్ అంటూ జనసేన పార్టీతో జనం ముందుకొచ్చారు పవన్ కళ్యాణ్. ఆయనకు మద్దతుగా మెగా కుటుంబం కూడా కదిలింది. ముఖ్యంగా నాగబాబు వీరోచితంగా ముందుకెళ్లారు. కానీ చివరకు ఏం జరిగింది? అది మీకే తెలుసు. అయితే ఇప్పుడు నాగబాబు పరిస్థితిపై రకరకాల చర్చలు తెరపైకి వచ్చాయి. ఎక్కడ చూసినా ఆయన గురించే మాట్లాడుకుంటున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS