media question about Nagababu comments..Balamiah replied that "No comment". Megastar Chiranjeevi's brother Nagababu aka Nagendra Babu said that he was hurt by Nandamuri Balakrishna's remark on power star Pawan Kalyan and hence he made the recent controversial comment.
#ntrbiopic
#nagababu
#tollywood
#pawankalyan
#chiranjeevi
#lakshmi'sntrరియాక్షన్
#rgv
ఓ వైపు సంక్రాంతి పండగ సందర్భంగా విడుదవుతున్న ఎన్టీఆర్ బయోపిక్, వినయ విధేయ రామ, ఎఫ్ 2 సినిమాల సందడి కొనసాగుతుంటే... 'నాగబాబు వర్సెస్ బాలయ్య' ఇష్యూ కూడా అదే స్థాయిలో మీడియాలో చర్చనీయాంశం అయింది. తన తాజా చిత్రం 'ఎన్టీఆర్-కథానాయకుడు' సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న బాలయ్య.... తనను టార్గెట్ చేస్తూ నాగబాబు విడుదల చేస్తున్న వీడియోలను పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే బాలయ్యను ఎలాగైనా ఈ విషయంపై రియాక్ట్ అయ్యేలా చేయాలని మీడియా వారు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.