IPL 2019,Final : MS Dhoni Run Out Drama Costs Chennai Super Kings Title ! || Oneindia Telugu

Oneindia Telugu 2019-05-14

Views 98

IPL 2019 final took a decisive turn after CSK captain Mahendra Singh Dhoni was adjudged run out by third umpire Nigel Llong in what could be termed a very close call by the English umpire.
#iplfinal
#mumbaiindians
#cskvmi
#msdhoni
#rohithsharma
#chennaisuperkings
#shanewatson

చెన్నై సూపర్ కింగ్స్‌కు ఐపీఎల్ టైటిల్‌ను దూరం చేసింది రనౌట్లేనా? అంటే అవుననే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. ఈ మ్యాచ్‌లో రెండు రనౌట్లు చెన్నై సూపర్ కింగ్స్ ఓటమికి ప్రధాన కారణమయ్యాయని అంటున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS