IPL 2019:Shane Watson suffered a leg injury while batting in IPL 2019 final, Harbhajan Singh revealed
Harbhajan also went on to add that Watson suffered 6 stitches on his leg after the match
Watson's valiant 59-ball 80 went in vain on Sunday as MI beat CSK by 1 run to lift their 4th IPL title
Chennai Super Kings off-spinner Harbhajan Singh on Monday revealed how Shane Watson batted through the pain barrier during the IPL 2019 final against Mumbai Indians in Hyderabad.
#ipl2019final
#shanewatson
#harbhajansingh
#chennaisuperkings
#mumbaiindians
#msdhoni
#rohithsharma
#jasprithbumrah
#hardhikpandya
#cricket
ఆదివారం రాత్రి ఉప్పల్ వేదికగా జరిగిన ఐపీఎల్-12 ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై ముంబయి ఇండియన్స్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. ఆఖరి బంతి వరకూ ఈ మ్యాచ్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. ఆ మ్యాచ్‌లో చెన్నై ఓడి నా.. ఆ జట్టు ఓపెనర్, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు షేన్ వాట్సన్ చేసిన పోరాటం అందరినీ ఆకట్టుకుంది. జట్టును గెలిపించడానికి రక్తం కారుతున్నా కూడా వాట్సన్ బ్యాటింగ్ కొనసాగించాడట.