IPL 2019 : Full List Of Award Winners At The 12th Edition Of Indian Premier League | Oneindia Telugu

Oneindia Telugu 2019-05-13

Views 1

Mumbai Indians defeated holders Chennai Super Kings in nail-biting final and created history by lifting the Indian Premier League (IPL) title for the record fourth time here Sunday (May 12). In a game that went down the wire, Rohit Sharma-led side held their nerves and remained unconquered by the Chennai Super Kings in this season. These two teams faced each other four times in IPL 2019 and Mumbai Indians came out victorious on all occasions.
#ipl2019
#mumbaiindians
#rohitsharma
#msdhoni
#chennaisuperkings
#imrantahir
#davidwarner
#andrerussell
#hardikpandya
#klrahul


ఐపీఎల్ 12వ సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రూ.12.50 కోట్ల ప్రైజ్ మనీని సొంతం చేసుకుంది.సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చెందిన డేవిడ్ వార్నర్(12 మ్యాచ్‌ల్లో 692) పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఇందులో ఒక సెంచరీ, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆరెంజ్ క్యాప్ కింద వార్నర్‌కు రూ.10 లక్షలు ప్రైజ్ మనీ లభించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS