IPL 2019: Defending champions Chennai Super Kings (CSK) produced a clinical performance to beat Delhi Capitals (DC) by six wickets and enter their eighth final of the Indian Premier League, in Vizag on Friday.
#ipl2019
#cskvdc
#shreyasiyer
#msdhoni
#qualifier2
#chennaisuperkings
#delhicapitals
#shanewatson
#rohitsharma
విశాఖ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన క్వాలిఫయిర్-2 మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 148 పరుగుల విజయ లక్ష్యాన్ని చెన్నై సూపర్ కింగ్స్ 19 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసి విజయం సాధించింది.