Maharshi movie public talk and audience response at prasad imax.
#maharshi
#MaharshiMovieReview
#maheshbabu
#namratashirodkar
#poojahedge
#VamsiPaidipally
#ssmb25
#MeenakshiDixit
#tollywood
శ్రీమంతుడు, భరత్ అనే నేను లాంటి భారీ హిట్ల తర్వాత సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం మహర్షి. ఊపిరి తర్వాత దాదాపు మూడేళ్ల తర్వాత ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. వైజయంతి మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పి.వి.పి సినిమా పతాకాలపై నిర్మాతలు దిల్ రాజు, సీ అశ్వినీదత్, పీవీపీ సంయుక్తంగా హై టెక్నికల్ వేల్యూస్, పవర్‌ఫుల్ సోషల్ మెసేజ్‌తో రూపొందిన భారీ చిత్రం 'మహర్షి'. సూపర్‌స్టార్ మహేష్‌కు ఇది 25వ చిత్రం కావడంతో ఓ మైలురాయిగా నిలిచింది. పూజా హెగ్డే హీరోయిన్. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.