Telugu Movie and TV Serial Actress Ragini about her Husband harassment. Ragini is a Telugu comedic actress. She made her debut in TV serials aired on Doordarshan. She has acted in 550 serials and 190 Telugu films as a supporting character. She is the sister of Telugu actress Krishnaveni.
#actressragini
#tcactress
#serialactress
#tollywood
#telugucinema
#amruthamserial
#movienews
#teluguserials
#telugumovies
తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి రాగిణి. సినిమాలతో పాటు పలు టీవీ సీరియల్స్ చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాగిణి తన జీవన ప్రయాణంలో పడ్డ కష్టాల గురించి వెల్లడించారు. నాకు 9 సంవత్సరాల వయసు ఉన్నపుడే నాన్నగారికి పెరాలసిస్ వచ్చి కాళ్లు, చేతులు పడిపోయాయి. దీంతో నన్ను అమ్మవాళ్లు పెంచలేక పోయారు. చదివించలేక పోయారు. అక్క కృష్ణవేణి తీసుకెళ్లి డాన్స్ నేర్చించడంతో ప్రదర్శనలు ఇస్తూ వచ్చిన డబ్బులతో ఇంటి ఖర్చులు వెల్లదీసేదాన్ని అని రాగిణి చెప్పుకొచ్చారు.