Supreme Court grants bail for ragini dwivedi.
#RaginiDwivedi
#Sanjana
#Sandalwood
#Supremecourt
కన్నడ ఇండస్ట్రీలో డ్రగ్స్ ఎంతటి కలకలం రేపిందో అందరికీ తెలిసిందే. రాగిణి ద్వివేది, సంజనా గల్రానీ ఎంతగా సెన్సేషన్ క్రియేట్ చేశారో విదితమే. డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయని వారిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో సంజనాను గతంలోనే బెయిల్ దొరికింది. ఆమెకు అనారోగ్య కారణాల రిత్యా బెయిల్ మంజూరు చేశారు. అయితే రాగిణి ద్వివేది విషయంలో మాత్రం బెయిల్ పలుసార్లు నిరాకరించారు.