IPL 2019: Vijay Mallya couldn’t help himself from tweeting out the Instagram post with a comment of his own, writing, “Always a great line up but sadly on paper only. Devastated with the wooden spoon.”
#ipl2019
#royalchallengersbangalore
#vijaymallya
#viratkohli
#cskvsmi
#chennaisuperkings
#mumbaiindians
#cricket
ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కి గ్రేట్ లైనప్ ఉందని, అది కేవలం పేపర్‌కే పరిమితమని లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా చెప్పుకొచ్చాడు. 2008లో బెంగళూరు సిటీలో నిర్వహించిన వేలంలో విజయ్ మాల్యా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో ఐపీఎల్ కమిటీ ముందుకొచ్చాడు. తన ప్రాంఛైజీకి చాలా అద్భుతంగా ఉన్న పేరుని సైతం పెట్టాడు. అయితే, ఆరంభ సీజన్‌లో ఆర్సీబీ పెద్దగా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. ఇప్పటివరకు జరిగిన 12 సీజన్లలో ఆ జట్టు కేవలం రెండు సార్లు ఫైనల్‌కు చేరుకున్నప్పటికీ... ఒక్కసారి కూడా టైటిల్ విజేతగా నిలవలేకపోయింది.