IPL 2019: Shubman Gill again stole hearts with his strokeplay against Kings XI Punjab at Mohali. Gill opened the batting for KKR with Lynn in a 184 chase. He got off to a breezy start as he found boundaries at will. He was classy, did not do anything extraordinary, played good cricketing shots to help KKR stay afloat in the ongoing IPL.
#ipl2019
#kkrvkxip
#shubmangill
#viratkohli
#kolkataknightriders
#kingsxipunjab
#andrerussell
#dineshkarthik
#ravichandranashwin
#hrislynn
#cricket
యంగ్ సెన్సేషన్ శుబ్‌మన్ గిల్ మరోసారి క్రికెట్ అభిమానుల హృదయాలను కొల్లగొట్టాడు. ఈ మ్యాచ్‌లో ఓవైపు శుబ్‌మన్ గిల్ పరుగుల వరద పరిస్తుంటే .. మరోవైపు అతని తండ్రి స్టెప్పులతో ప్రేక్షకుల గ్యాలరీలో హల్‌చల్ చేశారు. లోకల్ బాయ్ అయిన శుబ్‌మన్ గిల్ మొహాలీలో ఆడుతుండటంతో ఈ మ్యాచ్‌కు అతని తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు. ప్రేక్షకుల గ్యాలరీలో ఉన్న తన పేరెంట్స్‌ను ఏమాత్రం డిసాపాయింట్ చేయకుండా శుబ్‌మన్ బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణించాడు. దీంతో అతడు భారీ షాట్స్ ఆడినప్పుడల్లా భంగ్రా స్టెప్పులతో హల్‌చల్ చేశాడు. కోల్‌కతా జట్టు యాజమాని షారుఖ్ ఖాన్ సైతం ఈ విషయాన్ని పసిగట్టి.. మ్యాచ్ అనంతరం తన ట్వీట్‌లో గిల్ ‘పప్పా‘ను ప్రత్యేకంగా అభినందించారు.