In Match 6 of IPL 2019, Kings XI Punjab will take on Kolkata Knight Riders in the backdrop of mankading controversy at the Eden Gardens in Kolkata on Wednesday. Skipper R Ashwin is in the eye of a storm after 'Mankading' Jos Buttler but a winning start will keep Kings XI Punjab upbeat against home favourites Kolkata Knight Riders.
#IPL2019
#KKRvsKXIP2019
#KolkataKnightRidersvsKingsXIPunjab
#KolkataKnightRiders
#KingsXIPunjab
#ChrisGayle
#andrerussell
#EdenGardens
ఐపీఎల్ 2019 సీజన్‌లో బుధవారం పవర్ హిట్టర్స్ మధ్య పోరు జరగబోతోంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈరోజు రాత్రి 8 గంటలకి కోల్‌కతా నైట్‌రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య మ్యాచ్ జరగనుంది. గత ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒంటిచేత్తో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ని గెలిపించిన హిట్టర్ ఆండ్రీ రసెల్ (49 నాటౌట్: 19 బంతుల్లో 4x4, 4x6) సూపర్ ఫామ్‌లో ఉండగా.. రాజస్థాన్‌పై రాయల్స్‌పై మెరుపు అర్ధశతకంతో క్రిస్‌గేల్ (79: 47 బంతుల్లో 8x4, 4x6) జోరుమీదున్నాడు. దీంతో.. ఈరోజు పోరు ఈ హిట్టర్ల మధ్య అనడంలో అతిశయోక్తి కాదేమో..?