IPL 2021, MI vs KKR Playing XI : Mumbai Indians Dominance VS Kolkata - Head To Head || Oneindia

Oneindia Telugu 2021-04-13

Views 767

IPL 2021: MI vs KKR Preview, Kolkata Knight Riders face tough test against Mumbai Indians. MI dominance over KKR as it has won 21 matches out of the 27 it has played with the Kolkata team, as compared to KKR’s six.
#IPL2021
#MIvsKKRPlayingXI
#KolkataKnightRiders
#MumbaiIndians
#RohitSharma
#NitishRana
#ShakibalHasan
#MIvsKKRHeadtoHead
#IshanKishan
#Bumrah

ఐపీఎల్ 2021లో భాగంగా ఈరోజు కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడబోతోంది. ఈ ఆసక్తికరమైన పోరుకి చెన్నైలోని చెపాక్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. కోల్‌కతా ఆడిన మొదటి మ్యాచ్‌లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 10 పరుగుల తేడాతో గెలిచి మంచి ఉత్సాహంతో ఉండగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిపోయిన ముంబై టోర్నీలో బోణీ కొట్టాలని చూస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS