Enthavaralaina audio release event. Anil ravipudi, jeevitha raja sekhar attented as cheif guests. Guru chindhepalli Directed this movie.This movie is produced under ramadootha arts.
#Enthavaralainaaudiorelease
#Enthavaralaina
#anilravipudi
#jeevitha
#tollywood
#filmnews
#achireddy
#hyderabad
#movienews
సంహిత, చిన్ని – చింటు సమర్పణలో రామదూత ఆర్ట్స్ పతాకంపై గురు చిందేపల్లి దర్శకత్వంలో జి.సీతారెడ్డి నటిస్తూ.. నిర్మిస్తున్న న్యూ జనరేషన్ హారర్ థ్రిల్లర్ ‘ఎంతవారలైనా’. ఈ చిత్రంలో అద్వైత్, జహీదా శ్యామ్, అలోక్ జైన్, సీతారెడ్డి ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో, ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ దసపల్లా హోటల్లో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత అచ్చిరెడ్డి, సీనియర్ నటి, నిర్మాత, దర్శకురాలు శ్రీమతి జీవితా రాజశేఖర్, వరుస హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి, దర్శకుడు మదన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యి బిగ్ ఆడియో సీడిని ఆవిష్కరించారు. శ్రీమతి జీవితా రాజశేఖర్ ఆడియో సీడిని విడుదల చేసి నిర్మాత కె.అచ్చిరెడ్డికి అందజేశారు.