Famous music director R.P. Patnaik (RP Patnaik) took a gap and took the megaphone again. The movie 'Coffee with a Killer' is being produced by Satish of Sevenhills, who is known as a passionate producer with movies like 'Battala Ramaswamy Biopic' under his direction, The Best Creation and Sevenhills Productions banners. The trailer of the film, which has now completed its shooting, was released by Chitraunit at an event held at Ramanaidu Studios in Hyderabad. Blockbuster director Anil Ravipudi, who was the chief guest at the event, unveiled the trailer of the film and congratulated the film unit | సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ (RP Patnaik) దర్శకత్వంలో ది బెస్ట్ క్రియేషన్, సెవెన్‌హిల్స్ ప్రొడక్షన్స్ పతాకాలపై ‘బట్టల రామస్వామి బయోపిక్కు’ వంటి సినిమాతో అభిరుచి గల నిర్మాతగా పేరొందిన సెవెన్‌హిల్స్ సతీష్ నిర్మిస్తోన్న చిత్రం ‘కాఫీ విత్ ఎ కిల్లర్’ (Coffee with a Killer). ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర ట్రైలర్‌ను హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్‌లో జరిగిన కార్యక్రమంలో చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) చిత్ర ట్రైలర్‌ను ఆవిష్కరించి చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
#CoffeeWithAkiller
#RPpatnayak
#Anilravipudi
#CoffeewithaKillerrailer
#CWAK
#Tollywood
#RamanayuduStudios