MS Dhoni and Ravindra Jadeja returned from illness and joined forces with Suresh Raina and Imran Tahir as Chennai Super Kings defeated Delhi Capitals by 80 runs at the Chepauk on Wednesday. Both teams had already qualified for the 2019 Indian Premier League playoffs.
#IPL2019
#cskvdc
#MSdhoni
#rishabpanth
#sureshraina
#Chennaisuperkings
#delhicapitals
#ravindrajadeja
#ambatirayudu
#dwanebravo
#shreyasiyer
#prithvishaw
#cricket
ఐపీఎల్ 2019 సీజన్‌లో ఓ సరదా సన్నివేశం అభిమానుల్ని అమితంగా ఆకట్టుకుంది. చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య బుధవారం రాత్రి మ్యాచ్ జరగగా.. సురేశ్ రైనాని బ్యాటింగ్ చేయనివ్వకుండా.. సరదాగా కాసేపు రిషబ్ పంత్ అడ్డుకున్నాడు. దీంతో.. రైనా నవ్వుకుంటూ నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న కెప్టెన్ ధోనీకి ఫిర్యాదు చేశాడు. అయినప్పటికీ.. పంత్ అలానే ఉండటంతో.. ఆఖరికి అతడ్ని నెట్టుకుని రైనా ముందుకు వచ్చాడు. ఆ తర్వాత ఇద్దరూ ముసిముసిగా నవ్వుకోవడం కనిపించింది.