IPL 2022 : The True Legends Of IPL | Suresh Raina | Chris Gayle | Ab De Villiers | Oneindia Telugu

Oneindia Telugu 2022-02-14

Views 3.4K

IPL 2022 tournament to miss legendary players like mr ipl suresh raina, universal boss chris gayle, mr 360 ab de villiers
#sureshraina
#chennaisuperkings
#csk
#ipl2022
#ipl2022megaauction
#iplauction2022
#chrisgayle
#abdevilliers
#bcci

క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, సురేష్ రైనా. ఈ ముగ్గురినీ ఈ ఐపీఎల్ మిస్ అయింది. విధ్వంసకారుడిగా ప్రపంచ క్రికెట్‌లో పేరు తెచ్చుకున్న కరేబియన్ క్రికెట్ కింగ్ క్రిస్ గేల్ ఐపీఎల్‌కు దూరం అయ్యాడు. వేలంపాటలోనూ అతను తన పేరును నమోదు చేసుకోలేదు. మిస్టర్ 360 డిగ్రీస్‌గా ప్రేక్షకులు పిలిపించుకునే దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ పరిస్థితీ ఇంతే

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS