Kanchana 3 Movie Three Days Box Office Collections Report || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-04-22

Views 31

Raghava Lawrence's latest is Kanchana 3 movie opened well in both the Telugu states as well as Tamilnadu. In Tamilnadu, the film opened to a gross of 10.72 crores on the release day. The movie remained as the biggest opener in Raghava Lawrence's career now. After Viswaasam and Peta, Kanchana 3 is the highest grosser on the first day this year in Tamil.
#kanchana3
#collections
#raghavalawrence
#vedika
#Viswaasam
#Peta
#Tamilnadu
#Telangana
#Andrapradesh

మాస్ హీరో లారెన్స్ రాఘవ స్వీయ దర్శకత్వం, నిర్మాణ సారథ్యంలో రూపొందిన చిత్రం కాంచన 3. లారెన్స్ రూపొందించిన ముని సినిమాకు మూడో సీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో లారెన్స్ సరసన వేదిక, ఓవియా కథానాయికలుగా నటించారు. ఈ చిత్రం విడుదలైన ప్రతీ చోట మాస్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు, తమిళ రాష్ట్రాల్లో ఈ చిత్రం రికార్డు కలెక్షన్లను రాబడుతున్నది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS