Lok Sabha Election 2019 : బీజేపీ మేనిఫెస్టో విడుదల.. హైలైట్స్ ఇవే !

Oneindia Telugu 2019-04-08

Views 77

After congress released its manifesto, now all eyes are on BJP manifesto.The BJP will release its manifesto for the Lok Sabha polls scheduled to start from April 11 on Monday, with issues of development and national security set to be its key highlights.Top party leaders, including Prime Minister Narendra Modi and its chief Amit Shah, will be present at the launch of the manifesto, described by the BJP as its "sankalp patra".
#BJPmanifesto
#sankalppatra
#BJP
#NarendraModi
#AmitShah
#LokSabhapolls

తొలి దశ పోలింగ్‌కు మరో నాలుగు రోజులే ఉండటంతో బీజేపీ తన మేనిఫేస్టోను కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, సుష్మా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సోమవారం ఢిల్లీలో ‘సంకల్ప్ భారత్, సశక్త్ భారత్’పేరుతో తమ మేనిఫేస్టోను విడుదల చేశారు. అమిత్ షా మాట్లాడుతూ.. 2014 నుంచి 19 వరకు ఈ ఐదేళ్లూ భారత దేశ చరిత్రలో సువర్ణాధ్యయంగా అభివర్ణించారు. మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో సాగుతోందని షా వ్యాఖ్యానించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS