Jana Sena Party (JSP) chief Pawan Kalyan assured to set up an autonomous administrative council for Tirupati and Tirumala for the all-round development and also ensure sanctity and serenity of the world's famous pilgrim centre. Addressing an election meeting along with BSP supremo Mayawati here on Thursday, Making a scathing attack on the YSRCP Assembly candidate Bhumana Karunakar Reddy, he warned them that their misdeed going to end soon as the people of the city led by JSP will see them thrown out in the elections.
#pavankalyan
#janasena
#janasenani
#janasenaparty
#chiranjeevi
#bhumanakarunakarreddy
#ysrcp
#mayavathi
#tirupati
#tirumala
ఎన్నికల ప్రచారంలో మెగా బ్రదర్స్ మాటల తూటాలు పేలుస్తున్నారు. మొన్నటికి మొన్న నేను నాన్ లోకల్ అనే రాస్కెల్ ఎవరు ? యూజ్లెస్ ఫెలోస్ , వెధవలు అంటూ మెగా బ్రదర్ నాగబాబు వైసీపీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజును టార్గెట్ చేసి మాట్లాడితే, ఇక తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి వైసీపీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి పై షాకింగ్ కామెంట్ చేశారు. జనసేన జోలికొస్తే ఊరుకోం అని తేల్చి చెప్పారు.నార తీసి కూర్చోబెడతా అంటూ వార్నింగ్ ఇచ్చారు