Kiara Advani Shared The Picture With The Vijay Deverakonda | Filmibeat Telugu

Filmibeat Telugu 2019-03-30

Views 1

Kiara Advani couldn’t contain her happiness of meeting the star Vijay Deverkona. She shared the picture with the caption: “When Preeti met Arjun” Fans took to the comments section to share their joy of seeing the two stars together. “finally she met the real Arjun Reddy!” a fan commented.
#arjunreddy
#vijaydeverakonda
#kabirsingh
#kiaraadvani
#sandeepreddyvanga
#shalinipandey
#bollywood
#tollywood

అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ క్రేజ్ ఏ రేంజ్‌లో పెరిగిపోయిందో ఊహించడమే కష్టం. సాధారణ ప్రజల విషయం పక్కన పెడితే సినిమా స్టార్లే విజయ్ దేవరకొండకు ఫ్యాన్స్ అయిపోయారు. ఆ తర్వాత ఆయన నటించిన చిత్రాలు కూడా బ్లాక్‌బస్టర్ విజయాలు అందుకోవడంతో క్రేజ్ రెండింతలు పెరిగింది. దక్షిణాదిలో అత్యంత ప్రజాదరణ ఉన్న యువ హీరోల్లో ఒకరిగా విజయ్ దేవరకొండ పేరు సంపాదించుకొన్నాడు. ఈ క్రమంలో ఆయన నటించిన అర్జున్ రెడ్డి చిత్రం పలు భాషల్లోకి రీమేక్ అవుతున్నది. ఈ క్రమంలో హిందీ రీమేక్‌లో ప్రీతి పాత్రను పోషిస్తున్న కియారా అద్వానీ ఇటీవల విజయ్ దేవరకొండను కలుసుకోవడం సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది.

Share This Video


Download

  
Report form