Tollywood Stars Chiranjeevi,Prabhas At Venkatesh Daughter Wedding reception

Filmibeat Telugu 2019-03-30

Views 2

Chiranjeevi, Krishnam Raju, Prabhas and other Tollywood celebrities at Venkatesh Daughter Wedding reception
#venkatesh
#chiranjeevi
#prabhas
#krishnamraju
#aashrithawedding
#ranadaggubati
#tabu
#meena
#tollywood

విక్టరీ వెంకటేష్ కుమార్తె ఆశ్రిత వివాహం ఇటీవల వైభవంగా జరిగింది. గురువారం రోజు రిసెప్షన్ నిర్వహించారు. ఈ రిసెప్షన్ కు టాలీవుడ్ ప్రముఖులంతా హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ కృష్ణంరాజు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లాంటి సెలెబ్రిటీలంతా ఆశ్రిత రిసెప్షన్ కు హాజరు కావడం విశేషం. రిసెప్షన్ వేడుకలో ఆసక్తికర దృశ్యాలు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనవడు వినాయక్, ఆశ్రిత వివాహం మార్చి 24న జైపూర్‌లో జరిగింది.

హైదరాబాద్ లో నిర్వహించిన రిసెప్షన్ కు మెగాస్టార్ చిరంజీవి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లాంటి సెలెబ్రిటీలు హాజరై సందడి చేశారు. ఈ వేడుకలో అలనాటి హీరోయిన్లు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. చిరు, ప్రభాస్, కృష్ణం రాజు లాంటి సెలెబ్రిటీల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS